ఎలక్ట్రానిక్ మీడియారంగ ప్రసారాలు
 

 

 

అన్నమయ్య సంకీర్తనార్చన:
శ్రీ వేంకటేశ్వరా భక్తి ఛానల్ లో ప్రసారమైన డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి నిర్వహణలో అన్నమయ్య సంకీర్తనార్చన కార్యక్రమంలో సంకీర్తనల గానం.

అన్నమయ్య బ్రహ్మోత్సవ సంకీర్తనల గానం:

మా టీవీ సమర్పణలో అన్నమయ్య బ్రహ్మోత్సవ సంకీర్తనల గానం మాటీవీలో ప్రసారం.

హెమ్.ఎమ్.టి.వి. - సంకల్పం కార్యక్రమం:

ఆర్.జె. మీడియా వారి సమర్పణలో సంకల్పం శీర్షికన వివిధ కళారంగాలలోని ప్రముఖుల గురించిన చిత్రీకరణలో ఒక ముఖ్య కళాకారునిగా అందుకున్న ఆహ్వానం మరియు వీడియో చిత్రీకరణ.

అన్నమయ్య సంకీర్తనా రత్నాకరం:

ఆర్.జె. మీడియా వారి ఆధ్వర్యాన 4 రోజుల అన్నమయ్య సంకీర్తనారత్నాకరం కార్యక్రమంలో గానం. చిక్కడపల్లి, త్యాగరాయ గానసభ, హైదరాబాద్

అన్నమయ్య సంకీర్తనా సమ్మోహనం:

ఆర్.జె. మీడియా వారి సమర్పణలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన అన్నమయ్య సంకిర్తనా సమ్మోహనం కార్యక్రమంలో గానం, మరియు సంస్థ వారిచే సంకీర్తనా గానపయోనిధి బిరుదు ప్రదానం. మీడియోలో ప్రసారం.

సంకీర్తనా తపస్వి బిరుదు ప్రదాన కార్యక్రమం:

సంకీర్తన సాంస్కృతిక సంస్థ హైదరాబాద్ వారి నిర్వహణలో రవీంద్రభారతిలో జరిగిన అన్నమయ్య సంకీర్తనోత్సవాలలో సంకీర్తనా తపస్వి బిరుదు ప్రదానం మరియు మాటీవీ వారి ద్వారా ప్రసారం.

ఇంటర్వ్యూ - హెమ్.ఎమ్.టి.వి. - సంకల్పం:

హెచ్.యమ్.టి.వి. వారి ఆధ్వర్యంలో సంకల్పం ఆర్.జె.మీడియా వారి సమర్పణ.

అన్నమయ్య సంకీర్తనా హరి వరం:

ఆర్.జె. మీడియా వారి సమర్పణలో  విశాఖపట్నం లో అన్నమయ్య సంకీర్తనా హరి వరం పేరిట మూడు రోజుల పాటు అన్నమయ్య సంకీర్తనా గానం.