కార్యక్రమాలు
 

 • 1995 ఆస్ట్రేలియా, ది తెలుగు అసోసియేషన్ అఫ్ అస్ట్రేలియా, మెల్ బోర్న్

 • 2001 మారిషస్ వేంకటేశ్వరా భక్త సంఘం,మారిషస్

 • 2002 - నైరోబి, కెన్యా, నైరోబి తెలుగు సంఘం వారి శ్రీ వేంకటేశ్వరా టెంపుల్ నైరోబి, కెన్యా శ్రీ అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో.

 • 2002 ఉగాండా, ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్, ఉగాండా

 • 2005 ఆస్ట్రేలియా ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ థీంస్ సిడ్నీ లిమిటెడ్, ఆస్ట్రేలియా అన్నమయ్య అసోసియేషన్ ఆఫ్ అస్ట్రేలియా, మెల్ బోర్న్

 • 2007 లండన్, యు.కె. యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారి అన్నమయ్య జన్మదిన మహోత్సవాలు, స్టోర్ బ్రిడ్జి, వెస్ట్ మిడ్ ల్యాండ్, యు.కె.

 • 2008 దుబాయ్, షార్జా - రసమయి షార్జా తెలుగు వారి మహోత్సవం

 • 2008 పిట్స్ బర్గ్ (యు.ఎస్.ఎ) శ్రీ వెంకటేశ్వర టెంపుల్ పెన్ హిల్స్, పిట్స్ బర్గ్ యు.ఎస్.ఎ.

 • 2009 కువైట్ - తెలుగు కళాసమితి కువైట్, అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమం.

 • 2010 న్యూజెర్సీ (యు.ఎస్.ఎ.) హిందూ టెంపుల్ మరియు కల్చరల్ సొసైటీ ఆఫ్ యు.ఎస్.ఎ., ఐ.ఎన్.సి. శ్రీ వెంకటేశ్వరా టెంపుల్ & కమ్యూనిటి సెంటర్, బ్రిడ్జి వాటర్, న్యూజెర్సీ, యు.ఎస్.ఎ

 • 2012 తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల ఆధ్వర్యమున సంకీర్తనా గానం.

 • 2012 కువైట్ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవ సంకీర్తనాగానం.

 • 2013 డల్లాస్ (యు.ఎస్.ఎ) తానా వారి ఆహ్వానంపై ప్రదర్శన