ఆల్బమ్ లు
 

 

భక్తి సంగీత దర్శకత్వం

అన్నమయ్య సంకీర్తనలకు మరియు ఇతర భక్తి కీర్తనలకు సంగీత దర్శకత్వం వహించి సంగీత రంగంలో లభ్ద ప్రతిష్టులైన శ్రీమతి పి.సుశీల, వాణీ జైరాం, ఎస్.పి.శైలజ, డా.. శోభారాజు, డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కర్ణాటక సంగీత విదుషీమణులు శ్రీమతి రాథ - జయలక్ష్మి గార్లచే పాడించి క్యాసెట్స్, మరియు సీ.డీ.ల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రోజెక్ట్ మరియు ఇతర ముఖ్య సంస్థల ద్వారా విడుదలై బహుళ ప్రజాదరణ పొందుతున్నాయి.

ఆడియో రంగం:

భారతదేశంలో హెచ్.ఎం.వి., టి.సిరీస్, ఆదిత్య, లహరి, టిప్స్, మధుర మొదలగు ప్రముఖ ఆడియో రికార్డింగ్ సంస్థల ఆధ్వర్యంలో వివిధ దేవతలపై 30 వేల భక్తి సంగీత కీర్తనలకు సంగీతం సమకూర్చి గానం చేశారు శ్రీ రంగనాథ్.

విడుదల కాబడిన 3000 ఆడియో సీ.డి.లు ఎంతో మన్ననలు, ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాయి.

 

   

   

Tamil Audio CDS